Wednesday, November 28, 2007
వెన్నెల మంటలు!
పున్నమి రేయి వెన్నెలలా
వెన్నెల రేయి జాబిలిలా
జాబిలి పోలిన ప్రియునిలా
ప్రియుని కన్నుల ప్రేమలా
ప్రేమను పంచే హృదయంలా
హృదయం పలికే రాగంలా
రాగంలా...అనురాగంలా
పెనవేసుకున్న బంధంలా
అనిపించావని అడిగానిలా..
ప్రియా! ఎవరవు నీవు? నాకేమవుతావని!
నీ మనసుకి భావన నేనవుతానన్నావు
నిజమని నమ్మి నే చెంత చేరితే
చివురించిన ఆశలన్నీ చిదిమేసి
చేరువైన చెలిమిని క్షణకాలంలో మాపేసి
భారమైన కాలాన్ని బహుమతిగా ఇస్తూ
చెలి గుండెలలో చితి మంటలు రేపావు!
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
bagundhi ra....ne hrudyam lagaaa...ne manasulo ennenno ragaluuuu...aaa manasu ..pallike uhaluuu chala chala bagunayeeee
radhaa....chalaa ba suit ayindhii pic and kavitha.....simply superb :)
radhaaaa...... chala chala bagundi manasu pade vedana, araatam intakanna baga evaru cheppaleruanukunta and the pic is very very apt for the poetry....
keep going radhaaaa want to see more poems from u....:)
all the best for ur work
hey bruu..i cna't say simply superb because it takes only one line....and that is not sufficient...u have a gifted talent bru want to see more...
anju
Brunda,, chala chala bagundi... very nice....
ఇప్పుడే మీ హృదయ బృందావని చూసాను.. అక్కడి మీ ఆసక్తి, ఇక్కడి మీ ఆసక్తి భిన్న ధ్రువాలు... రెండు అభినందనీయం...
భగ్నానుభూతిని ఎంతో చక్కగా వర్ణించారు... ఎంచుకున్న చిత్రం కూడా బాగా నప్పింది..
good one
oka hrudayam....ee oka hrudayam lo vedanani baaga cheppaaru. prema entati madhuraanubhutulni migulustundo appudappudoo antuleni vedanalni migulustundi..."vennela mantalu"...nijam gaa gundelni kose premaki chakkagaa atikinattu saripoyindi.
Modatasariga Mee blog chustunna! It is awesome. Mee poteryloni simplicity naaku baaga nachindi.. Keep going.
అందరికీ నా ధన్యవాదాలు! :)
ఈ ఒక హృదయంలోని భావాలు మీ అందరికీ నచ్చినందుకు
ధన్యురాలిని.
Brindavani,
Wish u a happy and a prosperous new year...:) have a wonderful year ahead.
హృదయబాన్ధవి గారు నమస్తే
నా పేరు ఉష మీ హృదయఘోష చాలా బాగుంది
నిజమైన అనుభూతిని కలిగించేలా ఉంది
నీకంటూ స్థానం లేని
అతని ఎదనే చేరాలని
మనసా...నీకెందుకే ఇంత తపన!
veedipoyina manasuni marala chEraalani padutunna aavedana..aa aasa nijam kaavalani korukuntunna...
Ontariga anubhavinchamani vadili vellipoyina manasuni tirigirammani adigina mee vainam bavundi..
ninnaga gatinchipoyina premani neti kala ga repaina andukolema.. andukunna aa premalo unna lOtu, Aavedanani maapi,aaraatam penchi..anubandham to mudi vestunda...tana pani tanu chesukuntU pOye aa kaalanike teliyaali...munupati gaayaalato nedu rodistunna manasuki repaina Urata labhistundanna Aasatho...
Post a Comment